Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లో సాంప్రదాయ పద్ధతులలో ముందస్తు కృష్ణాష్టమి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 03, 2026 2:09 PM నిర్మల్General
నిర్మల్ లో సాంప్రదాయ పద్ధతులలో ముందస్తు కృష్ణాష్టమి - Udayam
జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ లో గల ఓ ఉన్నత పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు సాంప్రదాయ పద్ధతులలో ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించి సాంప్రదాయ పద్ధతులలో నైవేద్యాలు సమర్పించుకున్నారు. విద్యార్థులు శ్రీకృష్ణుని వేషధారణ లో ఆటపాటలతో సందడి చేశారు. ఇందులో పాఠశాల చైర్మన్ గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ , ప్రిన్సిపల్ మాధవి ఉపాధ్యాయ బృందం విద్యార్థులు ఉన్నారు.

Comments

G
Loading comments...