వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాఖి పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన రాఖీ షాపుల లోని తినుబండారాలను ఫుడ్ ఇన్స్పెక్టర్ తో కలిసి తనిఖీ చేశారు.
అవి ఎక్కడ తయారు ప్రదేశాలను తెలుసుకొని ఆ ప్రదేశాలను తనిఖీ చేశారు. వారికి ఫుడ్ ఇన్స్పెక్టర్ నోటీసులు జారీ చేయడంతో పాటు వారి దగ్గర నుంచి ఫుడ్ శాంపిల్స్ సేకరించారు.
ఇందులో ఫుడ్ ఇన్స్పెక్టర్ సునీత, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు.
Comments
Loading comments...

