వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణ ంలోని రాం రావు బాగ్ లో గల శ్రీ శివ పరివార, నవగ్రహ, సూర్య భగవాన్, అభయ ఆంజనేయ స్వామి విగ్రహ దివ్య ప్రతిష్టాపన మహోత్సవ లో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అర్చకులచే తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
ఇందులో పారిశ్రామిక వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి , కౌన్సిలర్లు దేవాలయ కమిటీ సభ్యులు ఉన్నారు.
Comments
Loading comments...

