Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లో జోరుగా రాఖీల క్రయవిక్రయాలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 26, 2026 1:14 PM నిర్మల్ General
నిర్మల్ లో జోరుగా రాఖీల క్రయవిక్రయాలు - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయా ప్రధాన కూడళ్లలో రాఖీల క్రయ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. పాత బస్టాండ్ కొత్త , బస్టాండ్ ఈద్గాం చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా , గాంధీ చౌక్ తదితర ప్రాంతాలలో 200కు పైగా రాఖీలు దుకాణాలు వెలిశాయి. పది రూపాయల నుంచి 100 రూపాయల వరకు వినూత్నమైన రీతులలో పిల్లలు పెద్దలకు వేరువేరుగా రాఖీలు అందుబాటులో ఉన్నాయని వ్యాపారాలు పేర్కొంటున్నారు.

Comments

G
Loading comments...