వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ వెయ్యి రోజుల వైఫల్యాలపై ఆందోళన చేపట్టారు.
నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కే. రాం కిషన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు రాము, అయ్యన్న గారి రాజేందర్, మహమ్మద్ నజీరుద్దీన్, తదితరులు ఉండగా ప్లాకార్డులు బ్యానర్లతో తమ నిరసనను తెలిపారు. అని రూపంలో నిర్మల్ ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకొని దీక్ష చేపట్టారు.
Comments
Loading comments...

