Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళా నాయకుల ఆందోళన

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 08, 2026 1:18 PM నిర్మల్ General
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు గల జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ రాం కిషన్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ముందు గల జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...