Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లో అటవీ శాఖ ఆధ్వర్యంలో 72వ వన్యప్రాణి వారోత్సవాలు ర్యాలీ

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Oct 02, 2026 1:53 PM నిర్మల్General
నిర్మల్ లో అటవీ శాఖ ఆధ్వర్యంలో 72వ వన్యప్రాణి వారోత్సవాలు ర్యాలీ - Udayam
72వ వన్యప్రాణి వారోత్సవాలు అక్టోబర్ 8 సందర్భంగా శుక్రవారం నిర్మల్ జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు అటవీ శాఖ మండల అధికారి నాగిని భాను జండానూపి ర్యాలీని ప్రారంభించారు. వన్య ప్రాణులను కాపాడకూడదమే లక్ష్యంగా ముందుకెళ్దామని అన్నారు. ఇందులో ఇందులో ఎఫ్ ఆర్ ఓ రామకృష్ణ , శ్రీనివాసరావు రాథోడ్ రమేష్ , నజీర్ ఖాన్ సిబ్బంది ఉన్నారు.

Comments

G
Loading comments...