Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ కురిసిన వర్షాలతో అధ్వానంగా మారిన అంతర్గత రోడ్లు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 14, 2026 10:39 PM నిర్మల్General
నిర్మల్ కురిసిన వర్షాలతో అధ్వానంగా మారిన అంతర్గత రోడ్లు - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇటీవల కురిసిన సాధారణ భారీ వర్షాలకు అంతర్గత మట్టి రోడ్లన్నీ అధ్వానంగా మారి నడవలేని దుస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు. శివారు ప్రాంతాలలో శాశ్వత సిసి రోడ్లు మురికి కాలువల నిర్మాణాలు లేకపోవడమే ఎందుకు కారణమన్నారు. వర్షాలకు పాడైన రోడ్లను కనీసం మరమతులైన చేసి తమ బాధాలను తీర్చాలని వారు ఈ సందర్భంగా వాపోయారు.

Comments

G
Loading comments...