Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ కలెక్టరేట్ లో విశ్వకర్మ జయంతి వేడుకలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 17, 2026 1:07 PM నిర్మల్General
నిర్మల్ కలెక్టరేట్ లో విశ్వకర్మ జయంతి వేడుకలు - Udayam
కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గురువారం విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో డిఆర్ఓ రాథోడ్ రమేష్, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.ఈ జయంతి వేడుకలలో డిప్యూటీ కలెక్టర్ రాకేష్, బిసి, ఎస్సీ సంక్షేమ అధికారులు శ్రీనివాస్, దయానంద్, ఇతర అధికారులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...