వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో భూ సమస్యలకు సంబంధించి అన్ని దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో భూ సంబంధిత దరఖాస్తుల పరిష్కారం భూముల రీ సర్వే పై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారిగా పెండింగ్ లో ఉన్న భూ భారతి , రెవెన్యూ సదస్సులు, సదా బైనమా, దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు.
Comments
Loading comments...

