వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని భైంసా, నిర్మల్, ముధోల్, ఖానాపూర్, తానూర్ లలో మిలాద్-ఉన్-నబీ వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.
సీసీ కెమెరాలు, పెట్రోలింగ్ తో నిరంతరం నిఘా ఉంచారు. పండుగ విజయవంతానికి సహకరించిన మత పెద్దలు, ప్రజలకు ఎస్పీ డా. జి. జానకి షర్మిల కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

