వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణాభివృద్ధి నిధుల కొరత, పనుల స్తంభనపై నిర్మల్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గడ్డం ఇంద్రకరణ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
జాయింట్ చెక్ పవర్ రద్దు, నిధుల ఫ్రీజింగ్ ఎత్తివేత, గౌరవ వేతనం రూ.25,000లకు పెంపు డిమాండ్లతో ఈ నెల 18న ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ వనస్థలిపురం 'జైత్రా హోటల్' లో రాష్ట్రస్థాయి అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్పంచులందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

