Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ (ఈద్ధా)ం మౌలానా ఆజాద్ నగర్ లలో చెత్తాచెదారం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Oct 02, 2026 1:47 PM నిర్మల్General
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈద్గాం , మౌలానా ఆజాద్ నగర్ , విద్యానగర్, ఆదర్శనగర్ వీధులలో మురికి కాలువలు చిత్తాచెదారంతో నిండి పరిసరాలు చిత్తమయం కావడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పరిసరాలని దుర్గంధ భరితంగా మారి తమకు ప్రమి కీటకాలు, దోమల బెడద తీవ్రంగా ఉందని వాపోతున్నారు. నెలల తరబడి మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతోనే పరిస్థితులు ఈ విధంగా దాపూరించాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...