వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని మల్లన్న గుట్ట హరిహర క్షేత్రంలో మంగళవారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వాళ్లకు పూజలు నిర్వహించారు.
భక్తులకు ఎలాంటి ఆసౌకర్యాలు కలగకుండా ఆలయ ధర్మకర్తలు అన్ని సౌకర్యాలు కల్పించారు. భక్తులతో కిటకిటలాడిన ఆలయంలో అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. హల్లుల వినోద మురళీధర్ రెడ్డి, గురు స్వామి మూర్తి , సామల వేణుగోపాల్ రెడ్డి , గండ్రత్ రమేష్ లు ఉన్నారు.
Comments
Loading comments...

