వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా సమగ్ర పున పరిశీలన పట్ల ప్రజలలో పరిపూర్ణమైన అవగాహన తప్పనిసరని నిర్మల్ అర్బన్ ఎంఆర్ఓ రాజు పేర్కొన్నారు.
గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని అస్రా కాలనీ కేంద్రంలో జరుగుతున్న ఎస్ ఐ ఆర్ పునః పరిశీలన ఆయన పర్యవేక్షించారు. ఇందులో ఆర్ ఐ సూపర్వైజర్ మహమ్మద్ మొయినుద్దీన్, కౌన్సిలర్ శేఖ్ ఫిరోజ్, బీఎల్ఓ మహేందర్, మహమ్మద్ ఇస్మాయిల్, మహమ్మద్ ఇంతియాజ్, వైష్ణవి, రమ్య, లక్ష్మి లు ఉన్నారు.
Comments
Loading comments...

