Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ ఏబీవీపీ ఇందూర్ విభాగ్ చేలుకో కన్వీనర్ గా దినేష్

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Oct 05, 2026 10:06 PM నిర్మల్General
నిర్మల్ ఏబీవీపీ ఇందూర్ విభాగ్ చేలుకో కన్వీనర్ గా దినేష్ - Udayam
ఏబీవీపీ ఇందూర్ విభాగ్- 2026 -27 ఖేల్ కో కన్వీనర్ గా మూడపల్లి దినేష్ ను నియమించామని విభాగ్ ప్రముఖ రెంజర్ల నరేష్ తెలిపారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూర్ విభాగ్ అభ్యాస వర్గ నిర్వహించగా జరిగిన నియామకాలలో ఈయనకు కన్వీనర్ గా అవకాశం ఇచ్చారు. విద్యార్థి సమస్యలపై నిత్య పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్తున్న యువతకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఏబీవీపీ లో చేరేందుకు యువత ఎంతోమంది సుముఖతతో ఉన్నారన్నారు.

Comments

G
Loading comments...