వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ డిపో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ పైన జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షులు ఎంఏ వకీల్ గురువారం డిపోలో పిర్యాదు చేశారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఖానాపూర్ పట్టణంలోని కొమురం బీమ్ చౌక్ డబల్ బెడ్రూమ్ వద్ద రాత్రి సమయంలో బస్సు ను ఆపాలని కోరితే సంబందించిన డ్రైవర్, కండక్టర్ ఆపకుండా ప్రయాణికులను చాలా ఇబ్బంది పెట్టారని అన్నారు. అటవీ ప్రాంతంలో మహిళలు పిల్లలు, వృద్ధులు ప్రయాణికులను దింపారని తెలిపారు.
Comments
Loading comments...

