వార్తలకు తిరిగి వెళ్లండి
వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్మల్ లోని అంతర్గత వీధులలో భారీ సిమెంట్ విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు.
ఇరుకైన రోడ్లలో విద్యుత్ తీగలు కిందికి వేలాడుతుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానిక కౌన్సిలర్ అడ్ప విజయలక్ష్మి పోశెట్టి తెలిపారు. చింతకుంట వాడ, పాత బస్టాండ్, పంజేషా గల్లీ లలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. అడ్ప పోశెట్టి గండ్రత్ రమేష్ లు ఉన్నారు.
Comments
Loading comments...

