Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ బట్టల షాపింగ్ మాల్స్ లలో పెరిగిన రద్దీ రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Oct 03, 2026 10:54 AM నిర్మల్General
నిర్మల్ లో ఇప్పటికే ఉన్న ఓ షాపింగ్ మాల్ కు ఆనుకునే మరో మాల్ ప్రారంభం కావడంతో కొనుగోలుదారుల సందడి విపరీతంగా పెరిగింది. ప్రధాన రహదారికి ఆనుకునే ఉన్న ఈ మాల్స్ కు కొనుగోలుదారులు జిల్లాలోని ఆయా ప్రాంతాల నుండి వేలాదిగా తరలివస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు తీవ్ర రూపం దాల్చుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పార్కింగ్ కూడా లేకపోవడంతోనే పరిస్థితులు ఈ విధంగా దాపురిస్తున్నాయని తెలిపారు

Comments

G
Loading comments...