వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని అస్రా కాలనీలో పదేళ్ల క్రితం నిర్మించిన ముస్లిం మైనార్టీల సంఘ భవనం నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకుంటున్నదని స్థానికులు పేర్కొన్నారు.
2017లో ఐదు లక్షలతో పనులు ప్రారంభించి పూర్తికాకుండానే అర్ధాంతరంగా వదిలేసారని చెప్పారు. కనీసం తలుపులు కిటికీలు కూడా పెట్టకపోవడంతో దుండగులు కిటికీలు తలుపుల గోడ భాగాలను ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

