వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజెయు) ఇచ్చిన పిలుపు మేరకు అక్టోబర్ 2న ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నామని జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు కొండూరు రవీందర్, వెంక గారి భూమయ్య లు తెలిపారు.
తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టియుడబ్ల్యూజె) ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టనున్నారు.
Comments
Loading comments...

