వార్తలకు తిరిగి వెళ్లండి
ఆటోవాలాల హక్కుల సాధన సమస్యల పరిష్కారం కోసమే జనతా ఆటో యూనియన్ ఆదిలాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తున్నట్లు నాయకులు పేర్కొన్నారు.
అదిలాబాద్ నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర శనివారం నిర్మల్ కు చేరుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటో వాలాలకు ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని వారి డిమాండ్ చేశారు. ఇందులో నిర్మల్ ఆటో యూనియన్, నాయకులు ఉన్నారు.
Comments
Loading comments...

