వార్తలకు తిరిగి వెళ్లండి

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలోని చైన్ గేట్ సమీపంలో గల గాంధీ పార్క్‌లో మహాత్మా గాంధీ విగ్రహానికి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గాంధీజీ ఆశయాలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండి ముందుకెళ్దాం అని పేర్కొన్నారు.
Comments
Loading comments...

