వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ లోని పాత బస్టాండ్ లో గల ప్రసిద్ధ హజరత్ బోద్లే షా రహమతుల్లాలై వారి ఉర్సు ఉత్సవాలు ఈనెల 9 న శుక్రవారం నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షులు మహమ్మద్ అర్షద్ అలీ పేర్కొన్నారు.
సాయంత్రం పాన్ గల్లీ నుండి ప్రతి ఏడాది మాదిరి ఈ యేడు కూడా గంధం శోభాయాత్ర పురవీధుల గుండా నిర్వహించి దర్గాకు చేరుకుంటుందన్నారు. హజ్రత్ వారి స్మృతి సమాధిపై ప్రత్యేక ప్రార్థనల మధ్య దుస్తులు, పూలమాలలు వేస్తామని చెప్పారు.
Comments
Loading comments...

