వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 13న నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈద్గాం చౌరస్తా, భాగ్యనగర్ , మదీనా కాలనీ, సర్ విశ్వేశ్వరయ్య మార్గం, ట్రేడర్స్ , మౌలానా ఆజాద్ నగర్ , ప్రాంతాలలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4:00 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పట్టణ ఏ డి ఈ కొమ్మెర శ్రీనివాసరావు తెలిపారు.
విద్యుత్ లైన్ ల మరమ్మతుల దృష్ట్యా ఈ అంతరాయం ఏర్పడుతుందని వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

