Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ 12న నిర్మల్ లో విద్యుత్ సరఫరాకు అంతరాయం టౌన్ ఏ డి ఈ

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 11, 2026 5:24 PM నిర్మల్General
నిర్మల్ 12న నిర్మల్ లో విద్యుత్ సరఫరాకు అంతరాయం టౌన్ ఏ డి ఈ - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బాగులవాడ , మోతీ నగర్, వాల్మీకి నగర్, ఖస్బా ప్రాంతాలలో ఈనెల 12న శనివారం ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ పట్టణ ఏ డి ఈ కొమ్మర శ్రీనివాసరావు తెలిపారు. సదరు ప్రాంతాలలో విద్యుత్ లైన్ లు మరమ్మతులు చేపట్టాను ఉన్నామని పేర్కొన్నారు. ప్రాంతాల విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...