వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ ఎఫ్‌ఎస్‌సీఎస్ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ శ్రీహరిరావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వర్గాల మధ్య పోటీ నెలకొంది. తమ అనుచరులకు పదవి దక్కేలా ఇరు వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.
శ్రీహరిరావు వర్గం నుంచి ఎర్రవోతు రాజేందర్, అల్లోల వర్గం నుంచి ప్రస్తుత ఛైర్మన్ ధర్మాజీ రాజేందర్ రేసులో ఉన్నారు. ప్రధానంగా వీరిద్దరి మధ్యే పోటీ ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...

