వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లాలో రేషన్ కార్డుదారుల ఈ-కేవైసీ ప్రక్రియకు ప్రభుత్వం ఆగస్టు 31 వరకు గడువు పొడిగించింది. జిల్లాలో ఇప్పటివరకు 78 శాతం మంది ఈ-కేవైసీ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
రేషన్ కార్డులో పేరున్న ప్రతి సభ్యుడు ఆధార్‌తో సమీప రేషన్ దుకాణంలో బయోమెట్రిక్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేయాలని సూచించారు. గడువులోగా నమోదు చేయకపోతే రేషన్ పంపిణీలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
Comments
Loading comments...

