వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడిగా హరీశ్ నియామకం

నిర్మల్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడిగా ఆకుల హరీశ్‌ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధికారికంగా నియమించింది. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయడమే లక్ష్యంగా ఈ నూతన నియామకం చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
టౌన్ అధ్యక్షుడిగా ఆకుల హరీశ్ నియామకం పట్ల నిర్మల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ కార్యకర్తలు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...