Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలి

Follow Udayam on Google
B Ganga Sep 05, 2026 1:11 PM పార్వతీపురం మన్యంGeneral
నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలి - Udayam
పీఎం జన్మన్ పథకం కింద ఇళ్లు మంజూరై నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులు వెంటనే పనులు ప్రారంభించాలని గృహనిర్మాణ శాఖ విజయవాడ ఎస్ఈ, పార్వతీపురం మన్యం జిల్లా ప్రత్యేక అధికారి జె. ఏవీఎస్ఆర్కె ప్రసాద్ సూచించారు. కురుపాం మండలం మొండెంఖల్లు పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించి ఇళ్ల నిర్మాణాల ప్రగతిని పరిశీలించారు

Comments

G
Loading comments...