Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పత్రిక రాతలపై నిరంజన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 11, 2026 10:37 AM జోగులాంబ గద్వాల్ General
పత్రిక రాతలపై నిరంజన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం - Udayam
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబాన్ని కేసీఆర్‌ పరామర్శించడంపై ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. చిల్లర రాతలతో కేసీఆర్‌ వ్యక్తిత్వాన్ని చిన్నచేయలేరన్నారు. భావోద్వేగ సందర్భంలో బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి కక్షతో విషం చిమ్మడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి రాతలు రాసిన వారి వ్యక్తిత్వాలే బయటపడతాయని హితవు పలికారు.

Comments

G
Loading comments...