Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరును ఎండబెడుతున్నారన్న నిరంజన్ రెడ్డి

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 07, 2026 2:54 PM మహబూబ్‌నగర్General
పాలమూరును ఎండబెడుతున్నారన్న నిరంజన్ రెడ్డి - Udayam
చంద్రబాబు నాయుడి కోసమే సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాను ఎండబెడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. పాలమూరును ఎండబెట్టి రేవంత్ రెడ్డికి చెడ్డపేరు తెచ్చేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కుట్ర చేస్తున్నారా అనేది అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...