వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళను హత్య చేసి గోదావరిలో పడేసిన నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ బంధువులు తాళ్లపూడి పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు.
మృతదేహం లభ్యం కాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసిన వారు, పోలీసుల హామీతో ఆందోళన విరమించారు.
Comments
Loading comments...

