వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు పూర్తిస్థాయిలో నిండింది. దీంతో మత్తడి పైనుంచి తొలుకులు ప్రారంభమయ్యాయి. దీంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వాగు పరివాహక ప్రాంత ప్రజలు, రైతన్నలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

