వార్తలకు తిరిగి వెళ్లండి

నిమ్స్ న్యూరో సర్జరీ అదనపు ప్రొఫెసర్ డా.తిరుమల్ ఎర్రగుంట అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా నిర్వహించే ‘సైంటిస్ట్ ఇన్ రెసిడెన్స్’ కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఈ గుర్తింపు పొందిన తొలి భారతీయ న్యూరో సర్జన్‌గా నిలిచారు.
ఆగస్టు 9 నుంచి 16 వరకు జరిగే కార్యక్రమంలో ఆధునిక న్యూరో సర్జరీ, వైద్యరంగంలో కృత్రిమ మేధ వినియోగంపై చర్చిస్తారు.
Comments
Loading comments...

