Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమజ్జనం వరకు జాగ్రత్తలు పాటించాలి..DSP

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 10, 2026 10:22 PM నాగర్ కర్నూల్General
నిమజ్జనం వరకు జాగ్రత్తలు పాటించాలి..DSP - Udayam
నాగర్ ‌కర్నూల్ ‌జిల్లకేద్రంలో వినాయక చవితిని ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ సూచించారు. గురువారం మండపాల నిర్వాహకులు, యువజన సంఘాలు, అధికారులతో శాంతి సమావేశం నిర్వహించారు. మండపాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు జాగ్రత్తలు పాటించాలని, పోలీసులకు సహకరించాలని కోరారు. సమావేశంలో కమిషనర్ నాగిరెడ్డి, చైర్మన్ సునీంద్ర, ఎస్సై వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...