వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల జిల్లా కేంద్రంలోని పాత హౌసింగ్‌బోర్డు కాలనీ నుంచి కృష్ణానది వైపు వెళ్లే దారిలో వీధి దీపాలు వెలగడం లేదు. విద్యుత్ కార్యాలయానికి సమీపంలోని కాలువ మార్గం రాత్రివేళ చీకటిమయంగా మారుతోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
వినాయక నిమజ్జనానికి వెళ్లే భక్తులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

