Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమజ్జనానికి తరలిన నెల్లటూరు వినాయకుడు

Follow Udayam on Google
I siva prasad Sep 18, 2026 10:51 AM నెల్లూరుGeneral
వినాయక చవితి పర్వదిన వేడుకల్లో భాగంగా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపద్యంలో శుక్రవారం ప్రతిష్టించిన వినాయకుడను ట్రాక్టర్ పైనుంచి నిమజ్జనానికి తీసుకువెళ్లారు. తూపిలి పాలెం సముద్రతీరంలో నిమజ్జనానికి స్వామివారిని తీసుకెళ్లారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారి వెంట నడుస్తూ జై బోలో గణేష్ మహరాజ్కు అంటూ నినాదాలు చేస్తూ భక్తి భారంతో స్వామిని తీసుకువెళ్లారు.

Comments

G
Loading comments...