వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ నిమజ్జన ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సభ్యులు గజ ఈతగాళ్లుగా సేవలందించాలని జిల్లా మత్స్యశాఖ అధికారి సాంబశివరావు సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో ఈతలో నైపుణ్యం ఉన్న సభ్యులను అందుబాటులో ఉంచాలన్నారు.
కలెక్టర్ హరిత ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టాలని తెలిపారు. పోలీసు, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజల భద్రతకు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

