వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 10కిపైగా స్థానాల్లో గెలిస్తే మీసాలు తీసేస్తానని సవాల్ చేసిన నీలగిరి జిల్లా అన్నాడీఎంకే కార్యదర్శి బాలనందకుమార్ మాట నిలబెట్టుకున్నారు.
టీవీకే 108 స్థానాల్లో గెలిచి అధికారంలోకి రావడంతో సవాల్ ప్రకారం మీసాలు తీసేసినట్లు ఆయన సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు.
Comments
Loading comments...

