వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మల్లాపూర్ మండల కేంద్రంలోని కిరాణా వ్యాపారి సంతోష్ నిజాయితీతో అందరి ప్రశంసలు అందుకున్నారు. వంపల్లి గ్రామానికి చెందిన తోట రాజారెడ్డి దుకాణంలో మరిచిపోయిన తులం బంగారు గొలుసును భద్రంగా ఉంచి, యజమానికి ఎలాంటి ఆశ లేకుండా తిరిగి అప్పగించారు.
సంతోష్ నిజాయితీని అభినందించిన సామాజిక సేవకుడు ఏనుగు వెంకటరెడ్డి ఆయనను ఘనంగా సన్మానించారు.సంతోష్ చేసిన మంచి పనిని స్థానికులు సమాజానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
Comments
Loading comments...

