వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ బస్టాండ్ నుంచి ఆటోలో వెళ్లిన దేవరకద్రకు చెందిన నందిని(25), అశోక్ టాకీస్ చౌరస్తాలో దిగే సమయంలో బ్యాగును ఆటోలో మర్చిపోయారు. బ్యాగులో 5 గ్రాముల బంగారం, విలువైన వస్తువులు ఉన్నాయి.
డ్రైవర్ కుమ్మరి ఆంజనేయులు బ్యాగును ట్రాఫిక్ పోలీసులకు అప్పగించగా, పోలీసులు ఆధార్ వివరాల ద్వారా నందినికి అందజేశారు.
Comments
Loading comments...

