Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంసాగర్ ప్రాజెక్టునీటి వివరాలు

Follow Udayam on Google
Saychi kumar Sep 18, 2026 11:03 AM కామరెడ్డిGeneral
నిజాంసాగర్ ప్రాజెక్టునీటి వివరాలు - Udayam
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి శుక్రవారం ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం ప్రారంభమైంది. ప్రాజెక్టు నీటిమట్టం 1,400.25 అడుగులు, నీటి నిల్వ 11.622 టీఎంసీలుగా ఉందని ఏఈఈ సాకేత్ తెలిపారు. గత 24 గంటల్లో సగటున 2,945 క్యూసెక్కుల ఇన్ప్లే నమోదైంది. అవుట్ ఫ్లో 181 క్యూసెక్కులుగా ఉందని, నీటి నష్టం ఆవిరి రూపంలోనే జరుగుతోందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...