Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద ఇదీ పరిస్థితి

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 9:38 AM కామరెడ్డిGeneral
నిజాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద ఇదీ పరిస్థితి - Udayam
నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 1400.84 అడుగులకు చేరింది. శుక్రవారం ఉదయం ప్రాజెక్టులో 12.284 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి 1402.25 అడుగుల నీటిమట్టంతో 14.007 టీఎంసీల నిల్వ ఉండేది. గత 24 గంటల్లో ప్రాజెక్టుకు సగటున 200 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరగా అంతే మొత్తం ఆవిరి రూపంలో 200 క్యూసెక్కుల నీరు తగ్గినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...