Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంసాగర్ లో కొనసాగుతున్న వరద ప్రవాహం

Follow Udayam on Google
Saychi kumar Aug 29, 2026 10:06 AM కామరెడ్డిGeneral
నిజాంసాగర్ లో కొనసాగుతున్న వరద ప్రవాహం - Udayam
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. శనివారం ఉదయం ఎగువ ప్రాంతాల నుంచి 401 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. 211 క్యూసెక్కుల నీరు ఆవిరైనట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు కాగా, ప్రస్తుతం 1,401.73 అడుగుల వద్ద 13.335 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు.

Comments

G
Loading comments...