వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంపేట మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు రంగులు వేసి అందంగా తీర్చిదిద్దినప్పటికీ, పాఠశాలల పేర్లను బోర్డులపై ఏర్పాటు చేయలేదని విద్యార్థులు, తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో పాఠశాల పేరు, ఇతర వివరాలు కనిపించక అయోమయానికి గురవుతున్నారు.
పాఠశాలలకు రంగులు వేయడంతో పాటు స్పష్టంగా కనిపించేలా పాఠశాల పేరు బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

