వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 30న నిజామాబాద్‌లో NEET-PG పరీక్ష నిర్వహించనున్నారు. అర్సపల్లి, మల్లారం ప్రాంతాల్లోని రెండు కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.
పరీక్ష కేంద్రాల పరిధిలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమల్లో ఉంటుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. 100 మీటర్ల పరిధిలో గుంపులుగా చేరడం, జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్ల నిర్వహణపై ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

