వార్తలకు తిరిగి వెళ్లండి

ష్ట్ర గవర్నర్ సి. శివ ప్రతాప్ శుక్లా మంగళవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్, సునహరీ మిట్టీ అభియాన్ కార్యక్రమాల్లో పాల్గొని పసుపు రైతులతో సమావేశం కానున్నారు.
గవర్నర్ పర్యటన నేపథ్యంలో కలెక్టర్ భవేష్ మిశ్రా, సీపీ పి. సాయి చైతన్య ఏర్పాట్లను పరిశీలించి పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

