Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ వినాయక చవితి ఉత్సవాలకు పటిష్టభద్రతా చర్యలు

Follow Udayam on Google
raju Sep 07, 2026 8:54 PM నిజామాబాద్General
వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. ఉత్సవాలు, ట్రాఫిక్, మండపాల భద్రత, నిమజ్జన ఏర్పాట్లపై జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండపాల వివరాలను పోలీసు పోర్టల్లో నమోదు చేసి నిమజ్జన ప్రాంతాల్లో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, సామాజిక మాధ్యమాలపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సీపీ సాయి చైతన్య పాల్గొన్నారు.

Comments

G
Loading comments...