Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ - తిరుపతి ప్రత్యేక రైళ్ల గడువు పొడిగింపు

Follow Udayam on Google
raju Sep 11, 2026 8:41 PM నిజామాబాద్General
నిజామాబాద్ - తిరుపతి ప్రత్యేక రైళ్ల గడువు పొడిగింపు - Udayam
దసరా, దీపావళి పండుగల సందర్భంగా తిరుపతికి వెళ్లే భక్తుల కోసం రెండు ప్రత్యేక రైళ్లు గడువును మరో రెండున్నర నెలల పాటు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. జాల్నా - తిరుపతి (07814/07815) రైలును NOV 27 వరకు, నాందేడ్ - తిరుచానూరు (07603/07604) రైలును NOV 25 వరకు పొడిగించారు. ఈ రైళ్లు బాసర, నిజామాబాద్, ఆర్మూర్ రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి.

Comments

G
Loading comments...